Entertainment: విలేఖరికి ఉగాది పురస్కారం

ఫిల్మ్ జర్నలిస్ట్ & పి.ఆర్.ఓ; ధీరజ అప్పాజీకి ఉగాది పురస్కారం!!;

Update: 2023-03-25 09:53 GMT

ప్రముఖ సినీ పాత్రికేయుడు - విశ్లేషకుడు - పి.ఆర్.ఓ ధీరజ అప్పాజీ ఒకేసారి రెండు ఉగాది పురస్కారాలు అందుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనూ, ప్రసాద్ ల్యాబ్స్ లోనూ వేరువేరుగా జరిగిన రెండు వేడుకల్లో అప్పాజీ ఈ పురస్కారాలు పొందారు. కళారత్న డా. బిక్కి కృష్ణ ఆధ్వర్యంలో ఎన్జీవోస్ నెట్వర్క్ సౌజన్యంతో విశ్వశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. విజయ్ వర్మ సారథ్యంలో "తెలుగు సినిమా వేదిక" నిర్వహించిన తెలుగు సినిమా ఉగాది సంబరాల్లో అప్పాజీ ఈ పురస్కారాలు పొందారు!!

Tags:    

Similar News