సాయి ధరమ్ తేజ్ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది : అపోలో డాక్టర్లు
సాయి ధరమ్ తేజ్‌పై హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు అపోలో వైద్యులు. తేజ్ హెల్త్ కండీషన్ నిలకడగా ఉందని తెలిపారు.;
సాయి ధరమ్ తేజ్‌పై హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు అపోలో వైద్యులు. తేజ్ హెల్త్ కండీషన్ నిలకడగా ఉందని తెలిపారు. అయితే ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామన్నారు. తేజ్ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని... ప్రధాన అవయవాలు సక్రమంగా పని చేస్తున్నాయని హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. సాయి ధరమ్ తేజ్‌ను నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు డాక్టర్లు.