Nandamuri Balakrishna : యోగాను దైనందిన జీవనంలో ప్రతి ఒక్కరూ ఆచరించాలి
Nandamuri Balakrishna : భారతీయ ప్రాచీన వైద్య విధానంలో ఒక భాగమైన యోగాను దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఆచరించాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు .;
Nandamuri Balakrishna : భారతీయ ప్రాచీన వైద్య విధానంలో ఒక భాగమైన యోగాను దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఆచరించాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు .హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఉత్సాహంగా సాగాయి. కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునేందుకు యోగా దోహదపడుతుందన్నారు .శారీరక దారుడ్యానికి, మానసిక ఉల్లాసానికి యోగా ఉత్తమ మార్గమని బాలకృష్ణ అన్నారు