Telugu academy : తెలుగు అకాడమీ కేసులో కొనసాగుతున్న సీసీఎస్ విచారణ
Telugu academy : తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ విచారణ కొనసాగుతోంది. కస్టడీలో 2వ రోజు మస్తాన్ వలీని విచారిస్తున్న పోలీసులు..;
Telugu academy : తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ విచారణ కొనసాగుతోంది. కస్టడీలో 2వ రోజు మస్తాన్ వలీని విచారిస్తున్న పోలీసులు.. FDలు డ్రా చేసి దోచుకున్న 64 కోట్లలో ఎవరు, ఎంత, ఎలా పంచుకున్నారనే వివరాలు రాబడుతున్నారు. మరో ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు నిర్ణయం వెలువడనుంది. మరో 8 మంది పాత్రపైనా అనుమానంతో వారిని కూడా పిలిచి విచారిస్తున్నారు.