Pushpa : రష్యాలోనూ పుష్ప తగ్గేదే లే..
Pushpa : ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. రష్యన్ ఫిలిం ఫెస్టివల్‌లో పుష్ప సినిమాను ఇంగ్లీష్, రష్యాన్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించారు;
Pushpa : ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. రష్యన్ ఫిలిం ఫెస్టివల్‌లో పుష్ప సినిమాను ఇంగ్లీష్, రష్యాన్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించారు. బాలీవుడ్ అభిమానులకు ఈ మూవీ పిచ్చిగా నచ్చింది. మొదటి సారి పుష్పతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతిపెద్ద స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం 'పుష్ప: ద రూల్' పార్ట్ 2 షూటింగ్ జరుపుకుంటోంది. అల్లఅర్జున్‌కు న్యూయార్క్ టైం స్క్వేర్‌లో అరుదైన గౌరవం దక్కింది. అక్కడ భారత్ తరుపున యాన్యువల్‌డే పరేడ్‌లో పాల్గొన్నారు.