Sarkaru Vaari Paata Collections: వీకెండ్‌లో జోరు చూపించిన 'సర్కారు వారి పాట'..
Sarkaru Vaari Paata Collections: 'సర్కారు వారి పాట' మూవీ కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు.;
Sarkaru Vaari Paata Collections: మహేశ్ బాబు ఒకప్పుడు క్లాస్ సినిమాలు చేసినా.. అందులో సరిపడా మాస్ ఎలిమెంట్స్ ఉండేవి. కానీ గతకొంతకాలంగా పూర్తి క్లాస్ సినిమాలకే పరిమితమయ్యాడు మహేశ్. దీంతో తనను మళ్లీ మాస్ క్యారెక్టర్‌లో చూడాలని అభిమానులు ఎదురుచూశారు. దానికి సమాధానంగా విడుదలయ్యింది 'సర్కారు వారి పాట'. అందుకే ఈ మూవీ కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు.
సర్కారు వారి పాట నాలుగో రోజు కలెక్షన్స్ వివరాలు
- నైజాం - రూ. 29.61 కోట్లు
- సీడెడ్ - రూ.9.81కోట్లు
- ఈస్ట్ - రూ. 6.51 కోట్లు
- వెస్ట్ - రూ. 4.41 కోట్లు
- గుంటూరు - రూ. 7.57 కోట్లు
- కృష్ణా - రూ. 5.4 కోట్లు
- నెల్లూరు - రూ. 2.91కోట్లు
- ఉత్తరాంధ్ర - రూ.9.36కోట్లు
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ - రూ.75.58 కోట్లు
- ఓవర్సీస్ - రూ.11.9 కోట్లు
- ప్రపంచవ్యాప్తంగా షేర్ - రూ.95.08 కోట్లు