krishnudu arrest : పేకాట కేసులో నటుడు కృష్ణుడు అరెస్ట్‌..!

పేకాట కేసులో వినాయకుడు ఫేం నటుడు కృష్ణుడు అరెస్ట్‌ అయ్యాడు. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శిల్పా పార్కు విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడిని అదుపులోకి తీసుకున్నారు.

Update: 2021-09-04 08:54 GMT

పేకాట కేసులో వినాయకుడు ఫేం నటుడు కృష్ణుడు అరెస్ట్‌ అయ్యాడు. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శిల్పా పార్కు విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట ప్రధాన నిర్వహకుడు పెద్దిరాజుతో సహ మరో 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. నిందితుల నుంచి లక్ష 97 వేల నగదును రికవరీ చేశారు. 8 మొబైల్స్‌, 10 పేకాట బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News