Bigg Boss Priyanka singh : బిగ్‌బాస్ హౌజ్ లోకి ట్రాన్స్‌జెండర్.. !
Bigg Boss Priyanka singh : చాలా గ్రాండ్ గా మొదలైంది తెలుగు బిగ్ బాస్ సీజన్ 5.. ముచ్చటగా మూడోసారి నాగే షోని హోస్ట్ చేస్తున్నారు.;
Bigg Boss Priyanka singh : చాలా గ్రాండ్ గా మొదలైంది తెలుగు బిగ్ బాస్ సీజన్ 5.. ముచ్చటగా మూడోసారి నాగే షోని హోస్ట్ చేస్తున్నారు. హౌజ్ లోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ ఫేం, ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె గురించి ఓ ఏవీ వేశారు యాజమాన్యం. ఇక జబర్దస్త్ షోలో లేడీ గెటప్‌తో ఫుల్ పాపులర్ అయ్యాడు సాయితేజ. ఆ తర్వాత అపరేషన్ చేసుకుని ప్రియాంక సింగ్ గా మారిపోయాడు. అయితే ఇప్పుడు ఆమె హౌస్‌లో ఎలా ఉండబోతుంది? అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్.