Uppena teaser :'ఉప్పెన' టీజర్ వచ్చేసింది!
Uppena teaser : : నీ కళ్లు నీలి సముద్రం అంటూ ఒక్క పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఉప్పెన మూవీ.. కొద్దిసేపటి క్రితమే సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు;
Uppena teaser : : నీ కళ్లు నీలి సముద్రం అంటూ ఒక్క పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఉప్పెన మూవీ.. కొద్దిసేపటి క్రితమే సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.. నిమిషం ఇరువై నాలుగు సెకండ్స్ ఉన్న చిత్ర టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ టీజర్‌లో హీరోయిన్ కృతిశెట్టి, వైష్ణవ్‌తేజ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సుకుమార్‌లు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. గతేడాది సమ్మర్ లోనే రిలీజ్ కావల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ నేపధ్యంలో వచ్చే నెల ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.