AP : చంద్రబాబు కేబినేట్ లో కులాలవారీగా మంత్రి పదవులు ఇలా..

చంద్రబాబు ( Nara Chandrababu Naidu ) నేతృత్వంలో 24 మందితో రాష్ట్ర కేబినెట్ కొలువుదీరనుంది. ఎనిమిది మంది బీసీలు, నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, మైనార్టీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి పదవి వరించింది. మొత్తంగా 17 మంది తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. వీరిలో పది మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ముగ్గురు మహిళలకు చోటు దక్కింది.
టీడీపీ
చంద్రబాబు కేబినేట్
చంద్రబాబు (కుప్పం - OC)
కింజరాపు అచ్చెన్నాయుడు(టెక్కలి - బీసీ)
కొల్లు రవీంద్ర(మచిలీపట్నం - బీసీ)
నారాయణ(నెల్లూరు సిటీ - OC )
వంగలపూడి అనిత(పాయకరావ్ పేట - SC)
నిమ్మల రామానాయుడు(పాలకొల్లు - OC )ఎన్.ఎమ్.డి.ఫరూక్(నంద్యాల - ముస్లిం మైనారిటీ)
ఆనం రామనారాయణరెడ్డి(ఆత్మకూరు - OC)
పయ్యావుల కేశవ్(ఉరవకొండ - OC)
అనగాని సత్యప్రసాద్(రేపల్లె - బీసీ)
కొలుసు పార్థసారధి(నూజివీడు - BC)
డోలా బాలవీరాంజనేయస్వామి(కొందేపి - SC)
గొట్టిపాటి రవి(పర్చూరు - OC)
గుమ్మడి సంధ్యారాణి(సాలూరు - ST)
బీసీ జనార్థన్ రెడ్డి(బనగానపల్లె-OC)
టీజీ భరత్(కర్నూలు -OC- వైస్య)
ఎస్.సవిత(పెనుకొండ - OC)
వాసంశెట్టి సుభాష్(రామచంద్రాపురం -BC)
కొండపల్లి శ్రీనివాస్(గజపతినగరం - BC)
మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి(రాయచోటి - OC)
నారా లోకేష్(మంగళగిరి - OC)
జనసేన
కొణిదెల పవన్ కళ్యాణ్(పిఠాపురం - OC)
నాదెండ్ల మనోహర్(తెనాలి-OC)
కందుల దుర్గేష్ గారు(నిడదవోలు-OC)
బీజేపీ
సత్యకుమార్ యాదవ్(ధర్మవరం - BC)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com