తోకముడిచి పారిపోవడం జగన్ కుటుంబానికి అలవాటే : నారా లోకేష్

X
ఏపీ సీఎం జగన్‌పై.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తోకముడిచి పారిపోవడం వైఎస్ కుటుంబానికి అలవాటే అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం, కోర్టులో చివాట్లు తిని తోకముడిచి పారిపోవడం జగన్ కుటుంబానికి అలవాటే అని మండిపడ్డారు లోకేష్.
చంద్రబాబుపై ఎన్నో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూశారంటూ 8 నిమిషాల నిడివిగల ఓ వీడియోను ఆయన షేర్ చేశారు..అందులో చంద్రబాబుపై ఇప్పటి వరకు పెట్టిన కేసుల వివరాలను వెల్లడించారు.
నీ బాబు వల్లే కాలేదు నువ్వెంత @ysjagan? @ncbn గారి పై అక్రమ కేసులు పెట్టడం,కోర్టులో చివాట్లు తిని తోకముడిచి పారిపోవడం మీ కుటుంబానికి అలవాటేగా!#FakeCaseAgainstCBN pic.twitter.com/7NANSm9lgw
— Lokesh Nara (@naralokesh) March 19, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
