AP : 34 మందితో టీడీపీ సెకండ్ లిస్టు..

టీడీపీ సెకండ్ లిస్టు రిలీజ్ చేసింది. ఇందులో 34 మందికి అవకాశం కలిపించింది. వీరిలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. రానున్న ఎన్నికలకు టీడీపీ -జనసేన- బీజేపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఫిబ్రవరి 24న 94 మందితో తొలి జాబితా ప్రకటించగా.. తాజాగా సెకెండ్ లిస్ట్‌ను వెల్లడించింది. ఇంకా 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
అభ్యర్థుల రెండో జాబితా ఇదే!
నరసన్నపేట - బగ్గు రమణ మూర్తి
గాజువాక - పల్లా శ్రీనివాసరావు
చోడవరం - కేఎస్‌ఎన్‌ఎస్ రాజు
మాడుగుల - పైలా ప్రసాద్
ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ
రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం - మిర్యాల శిరీష
కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు - చింతమనేని ప్రభాకర్
గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు
పెదకూరపాడు - భాష్యం ప్రవీణ్
గుంటూరు వెస్ట్ - పిడుగురాళ్ల మాధవి
గుంటూరు ఈస్ట్ - మహ్మద్ నజీర్
గురజాల - యరపతినేని శ్రీనివాసరావు
కందుకూరు - ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి
గిద్దలూరు - అశోక్ రెడ్డి
ఆత్మకూరు - ఆనం రాంనారాయణ రెడ్డి
కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
వెంకటగిరి - కురుగొండ్ల లక్ష్మీప్రియ
కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి
ప్రొద్దుటూరు - వరదరాజుల రెడ్డి
నందికొట్కూరు (ఎస్సీ) - గిత్తా జయసూర్య
ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి
మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి
పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి
కదిరి- కందికుంట యశోదా దేవి
మదనపల్లె- షాజహాన్ బాషా
పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)
చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ)
పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళీ మోహన్


© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com