Top

You Searched For "BJP"

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధింపు

26 Feb 2021 5:00 AM GMT
వర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌..రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంశాఖకు సిఫారసు చేశారు.

మమత సర్కారుకు సవాల్‌ విసురుతున్న మోదీ, అమిత్‌

23 Feb 2021 5:47 AM GMT
బీజేపీ జాతీయ నేతలు వరుస పర్యటనలతో మమత సర్కారుకు సవాల్‌ విసురుతున్నారు.

తెలంగాణ‌లో మళ్లీ ఎన్నికల హడావుడి

23 Feb 2021 4:30 AM GMT
తెలంగాణ‌లో రెండు మూడు నెల‌ల పాటు ఎన్నిక‌ల హ‌డావుడి ఉండ‌నుంది.

పుదుచ్చేరి తెరపై మొదలుకానున్న అసలుసిసలు డ్రామా

23 Feb 2021 3:45 AM GMT
ఇప్పుడిక స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్ మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్‌ తమిళిసై చేతిలోనే ఉంది.

తెలంగాణలో క్రికెట్ రాజకీయాలు!

22 Feb 2021 4:30 PM GMT
యువతే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

పుదుచ్చేరిలో పనిచేసిన బీజేపీ స్ట్రాటజీ.. కుప్పకూలిన కాంగ్రెస్ కూటమి

22 Feb 2021 12:45 PM GMT
రెబల్‌ MLAలతో చర్చలేమీ జరపకుండానే డైరెక్టుగా బలనిరూపణకు వెళ్లారు నారాయణస్వామి.

గుర్రంబోడు ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసులు వెనక్కి తీసుకోవాలి: బండి సంజయ్

20 Feb 2021 2:03 PM GMT
సూర్యాపేట జిల్లా గుర్రంబోడు ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్

19 Feb 2021 4:30 AM GMT
ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు.

బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు 33% కోటా: పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా

18 Feb 2021 1:00 PM GMT
మమతా బెనర్జీ సర్కార్‌ను ఓడించి బీజేపీను అధికారంలోకి తేవడం మాత్రమే తమ లక్ష్యం కాదని ఇక్కడి పరిస్థితుల్లో మార్పు తేవడమే లక్ష్యమన్నారు.

బీజేపీపై రైతుల ఆగ్రహాం..పురపాలక ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన కాంగ్రెస్‌

18 Feb 2021 4:30 AM GMT
పంజాబ్‌ రైతులు బీజేపీపై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో వ్యక్తంచేశారు.

లెప్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్‌ బేడీ తొలగింపు..తమిళిసైకి బాధ్యతలు

17 Feb 2021 4:27 AM GMT
లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి కిరణ్‌ బేడీని తొలగించి ఆ స్థానంలో తమిళిసైకి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశం అవుతోంది.

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉంది: అసదుద్దీన్‌

14 Feb 2021 10:30 AM GMT
లోక్‌సభలో అసదుద్దీన్‌ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు

KTR Fire On BJP : టీఆర్ఎస్ లేకపోతే.. టీ కాంగ్రెస్, టీ బీజేపీ ఏర్పడేవా? : కేటీఆర్

12 Feb 2021 10:02 AM GMT
KTR Fire On BJP : ఒకట్రెండు విజయాలకే బీజేపీ నేతలు ఎగిరిపడుతున్నారని తగిన సమయంలో బుద్ధి చెప్తామన్నారు మంత్రి కేటీఆర్.

ఆ అస్త్రాన్ని టీఆర్‌ఎస్‌ నేతలపై ప్రయోగిస్తోన్న బీజేపీ

12 Feb 2021 2:30 AM GMT
ఇదే అస్త్రంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి టీఆర్‌ఎస్‌ అసలు స్వరూపాన్ని ఎండగడతామని అంటున్నారు బీజేపీ నేతలు.

కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం సరిగా లేదు : కేటీఆర్‌

12 Feb 2021 1:30 AM GMT
బీజేపీ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు మంత్రి కేటీఆర్‌. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. 2016లోనే కేంద్రమంత్రిగా...

GHMC Mayor Election: బీజేపీ మేయర్ అభ్యర్ధిగా రాధ ధీరజ్ రెడ్డి!

11 Feb 2021 4:54 AM GMT
బీజేపీ మేయర్ అభ్యర్ధిగా రాధ ధీరజ్ రెడ్డి పేరు ఖరారు అయింది. అర్కేపురం కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి పేరును బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది.

GHMC మేయర్ ఎన్నికలో పోటీ చేయాలని BJP నిర్ణయం

9 Feb 2021 4:00 PM GMT
జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికలో పోటీ చేయాలని BJP నిర్ణయించుకుంది. బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు. ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓటర్లు ఉన్నారు.

శైలజానాథ్‌ సంచలన వ్యాఖ్యలు

6 Feb 2021 7:31 AM GMT
స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం చేస్తామని తెలిపారు శైలజానాథ్‌.

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం ఫైట్‌ చేస్తాం : సోము వీర్రాజు

5 Feb 2021 8:17 AM GMT
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో టీడీపీ ఎంపీల సమావేశం

4 Feb 2021 3:00 AM GMT
ఏపీలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులు, దేవాలయాలపై దాడులు తదితర అంశాలను అమిత్ షాకు వివరించారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నిరసనలు

2 Feb 2021 2:15 PM GMT
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో బీజేపీ కార్యకర్తలు నల్లరిబ్బన్లు నోటికి కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డి గూండాలతో బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు : బండి సంజయ్

2 Feb 2021 1:37 AM GMT
వరంగల్ ఘటనలో 43 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

ఇటుకతో దాడులు చేస్తే రాళ్లతో సమాధానం చెప్తాం: రఘునందన్‌రావు

1 Feb 2021 1:00 PM GMT
రాముడిని, రాముడి రాజ్యాన్ని కొందరు అవమానిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు.

బల్దియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెలకొన్న పరిస్థితులు

30 Jan 2021 2:45 AM GMT
బల్దియా కార్పొరేటర్లలోని కొందరు.. వివాదాల జోలికి వెళ్తూ చివరికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తున్నారు.

వారి పదవుల్లో 'టీ' అనే పదం కేసీఆర్ పెట్టిన బిక్ష : కేటీఆర్

29 Jan 2021 1:45 AM GMT
ఇవన్నీ గమనించకుండా ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సుప్రీం కోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోరాదు : సోము వీర్రాజు

26 Jan 2021 7:00 AM GMT
జేపీ, జనసేనలు కలిసే పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు సోము వీర్రాజు.

తిరుపతి ఉపఎన్నికపై హైదరాబాద్‌లో ఏపీ బీజేపీ కీలక మీటింగ్‌

25 Jan 2021 11:15 AM GMT
బైపోల్స్ అభ్యర్థిపై ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పును స్వాగతించిన విష్ణువర్ధన్ రెడ్డి

25 Jan 2021 10:20 AM GMT
న్నికలకు బీజేపీ-జనసేన సిద్ధంగా ఉన్నాయి అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.

నేతాజీ జయంతిపై మోదీ వర్సెస్‌ మమత

23 Jan 2021 4:30 AM GMT
నేతాజీ ఉత్సవాల్ని అనుకూలంగా మలుచుకునేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.

అయోధ్య రామమందిరానికి గంభీర్ కోటి రూపాయల విరాళం!

21 Jan 2021 12:30 PM GMT
అయోధ్య రామమందిరానికి భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. రామమందిర నిర్మాణానికి తన వంతుగా రూ. కోటి ఇస్తున్నట్టుగా తెలిపారు.

డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపు.. నేతలను అరెస్ట్ చేసిన పోలీస్

21 Jan 2021 8:05 AM GMT
ఇలాంటి ప్రభుత్వాన్ని తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదని మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ.

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్

20 Jan 2021 3:30 AM GMT
సీఎం కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయారని అందుకే...ఫాం హౌజ్.. ప్రగతి భవన్‌లో కూర్చుని పాలిస్తున్నాడని విమర్శించారు విజయశాంతి.

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు..సువేందు ర్యాలీపై బాంబు దాడి

20 Jan 2021 1:27 AM GMT
టీఎంసీ ఒక పార్టీ కాదని..అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని అన్నారు సువేందు.

దేవాలయాల కూల్చివేతలను ఖండిస్తూ..కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ యాత్ర

18 Jan 2021 2:28 AM GMT
ఫిబ్రవరి 4న కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

విగ్రహాల ధ్వంసంపై రాజకీయ మంటలు.. జగన్‌ సర్కార్‌పై విపక్షాల నిప్పులు

18 Jan 2021 2:18 AM GMT
హిందూ దేవుళ్ల విగ్రహాలను తానే ధ్వంసం చేసినట్లు చెప్పిన పాస్టర్ ప్రవీణ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత ప్రశ్నించారు.

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి!

17 Jan 2021 8:57 AM GMT
పుదుచ్చేరికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, స్టేట్ ట్రెజరర్ కేజీ శంకర్(71) కన్నుమూశారు. ఇలాంగోనగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో ఇవాళ తుదిశ్వాస విడిచారు.