Home > Corona cases
You Searched For "Corona cases"
గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ రేంజ్లో నమోదవుతున్న కరోనా కేసులు..!
22 April 2021 12:00 PM GMTగ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు ఓ రేంజ్లో నమోదవుతున్నాయి. దీంతో నగర వ్యాప్తంగా మళ్లీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటవుతున్నాయి.
కరోనా వ్యాప్తితో ఏపీ హైకోర్టు కీలక నోటిఫికేషన్ జారీ..!
22 April 2021 6:45 AM GMTహైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని కోర్టు న్యాయమూర్తులు ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో కొత్తగా 4,009 కేసులు.. 14 మరణాలు..!
19 April 2021 6:15 AM GMTతెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 4వేల9 కేసులు నమోదుకాగా.. 14 మరణాలు సంభవించాయి.
వరుసగా ఐదో రోజు దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
19 April 2021 5:15 AM GMTవరుసగా ఐదో రోజు దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2 లక్షల 73 వేల 810 కేసులు.. 1619 మంది మృతి చెందారు.
ఇండియాను రెండో స్థానంలో నిలబెట్టిన కరోనా సెకండ్ వేవ్..!
13 April 2021 5:15 AM GMTకరోనా సెకండ్ వేవ్.. ఇండియాను రెండో స్థానంలో నిలబెట్టింది. ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభిస్తున్నా సరే.. మొదట్లో భారత్‌లో అంత ప్రభావం కనిపించలేదు.
కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండో స్థానానికి చేరిన భారత్..!
12 April 2021 9:41 AM GMTకరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. అమెరికా తర్వాతి స్థానం మనదే. ఇప్పటిదాకా రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ను భారత్ దాటేసింది.
జీహెచ్ఎంసీ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశం..!
11 April 2021 5:30 AM GMTగ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగున్న నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోతే GHMC కార్యాలయంలోకి ఇకపై అనుమతించరు.
తెలంగాణలో మరోసారి విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1914 కేసులు నమోదు
7 April 2021 4:33 AM GMTతెలంగాణలో ఇప్పటి వరకు 17 వందల 34 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 11 వేల 617 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ
6 April 2021 7:48 AM GMTమద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
తెలుగు రాష్ట్రాల్లో కోరలు చాస్తోన్న కరోనా మహమ్మారి
5 April 2021 2:32 AM GMTతెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటు ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది.
దేశంలో కరోనా విజృంభణ.. లక్షకు చేరువలో పాజిటివ్ కేసులు
3 April 2021 2:58 PM GMTప్రస్తుతం దేశంలో 6లక్షల 58వేల 909 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజే 1,398 కేసులు
3 April 2021 1:32 PM GMTప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9వేల 417 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనాతో ప్పటివరకు 7వేల 234 మంది మృత్యువాడపడ్డారు.
ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజే 1,288 కేసులు
2 April 2021 2:15 PM GMTప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8వేల 815 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్?
2 April 2021 12:45 PM GMTవారం రోజులు బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
దేశంలో కరోనా స్వైర విహారం
2 April 2021 11:15 AM GMTసుమారు ఆరు నెలల తర్వాత రికార్డుస్థాయిలో 81,466 కేసులు నమోదుకాగా.. 469 మంది మృత్యువాత పడ్డారు.
తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. ఎమ్మెల్యే షకీల్‌కు పాజిటివ్
2 April 2021 10:30 AM GMTబోధన్ ఎమ్మెల్యే షకీల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. వారం రోజుల క్రితం ఎమ్మెల్యే తండ్రికి పాజిటివ్ వచ్చింది.
కరోనాపై నిర్లక్ష్యం.. గ్రామంలో 29 మందికి వైరస్..!
31 March 2021 12:00 PM GMTకరోనాపై నిర్లక్ష్యంతో ఓ గ్రామంలో 29 మంది వైరస్ బారిన పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో 29 మంది స్థానికులకు కరోనా సోకింది.
ఏపీలో కరోనా విజృంభణ..నెలలో కోటిమందికి పైగా వ్యాక్సిన్ వేయాలని టార్గెట్
25 March 2021 6:00 AM GMTగడిచిన 24 గంటల్లో కొత్తగా 585 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు..!
24 March 2021 11:30 AM GMTఏపీలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 585 కేసులు నమోదుకాగా... నలుగురు మృత్యువాత పడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం..!
24 March 2021 9:30 AM GMTపశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది. గడిచిన 24 గంటల్లో 12 మంది కరోనా బారినపడ్డారు.
దేశంలో జడలు విప్పుతున్న కరోనా మహమ్మారి
24 March 2021 2:00 AM GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తున్న వేళ.. కేంద్రం కఠిన ఆంక్షలు విధించింది
తెలంగాణలో కరోనా కలకలం.. పాఠశాలల మూసివేతకు విద్యాశాఖ ప్రతిపాదన
23 March 2021 5:24 AM GMTతెలంగాణలో కరోనా వేగంగా వ్యాపించడానికి విద్యార్ధులే ఓ వెహికల్‌గా మారుతున్నట్టు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు.
దేశంలో కరోనా కలకలం.. ఆదివారం నుంచి సామాజిక కార్యక్రమాలు నిషేధం!
20 March 2021 4:31 AM GMTకరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో సామాజిక కార్యక్రమాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీఎం వెల్లడించారు.
తెలంగాణలో విద్యార్థులపై కరోనా పంజా
20 March 2021 2:50 AM GMTగత కొన్ని రోజులుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కొవిడ్ బారినపడుతోన్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
తెనాలిలో కరోనా కలకలం.. కాలేజ్‌లో 11 మంది విద్యార్థినులకు పాజిటివ్
17 March 2021 9:25 AM GMTమారిస్‌పేటలోని జీవనజ్యోతి నర్సింగ్ కాలేజ్‌లో 11 మంది విద్యార్థినులు వైరస్ బారిన పడ్డారు.
తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. మూడు రోజులు స్కూల్‌కు సెలవులు
16 March 2021 3:13 PM GMTకరోనా కలకలంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.. దీంతో మూడురోజులపాటు స్కూల్‌కు సెలవు ప్రకటించారు అధికారులు.
భారత్‌లో మళ్లీ ప్రమాద ఘంటికలు
15 March 2021 7:07 AM GMTతెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.
దేశవ్యాప్తంగా తగ్గినట్టే తగ్గి మరోసారి విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
15 March 2021 2:40 AM GMTదేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పక్రియ వేగంగా కొనసాగుతుంటే.. కొన్ని రాష్ట్రాల్లో వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
దేశంలో మళ్లీ తిరగబెడుతున్న కరోనా మహమ్మారి
13 March 2021 7:06 AM GMTరోజురోజుకీ కొత్త కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది.
దేశంలో కరోనా విజృంభణ.. కొవిడ్ గుప్పిట్లో మహారాష్ట్ర
12 March 2021 10:52 AM GMTగడిచిన 24 గంటల్లో 23వేల 285 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్రం ప్రకటించింది.
ఉమ్మడి కరీంనగర్లో కరోనా కలవరం..నాలుగు రోజుల్లోనే 280 కేసులు!
23 Feb 2021 12:15 PM GMTఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. గత నాలుగు రోజుల్లోనే 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మరోసారి కరోనా విజృంభణ.. కేసులు అదుపులోకి రాకపోతే మళ్లీ ఆంక్షలు
20 Feb 2021 2:07 AM GMTఅమరావతి ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. వైరస్ కట్టడి కోసం ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.
శబరిమలలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు
2 Jan 2021 4:52 AM GMTశబరిమలలో కరోనా కేసులు పెరగడం కలవరం రేపుతోంది. దీంతో శబరిమలను కంటైన్మెంట్ జోన్‌గా మార్చాలా వద్దా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఆరుగురు అర్చకులతో పాటు...
దేశంలో స్ట్రెయిన్ వైరస్ కలవరం.. తెలంగాణలో అంత్యక్రియల్లో పాల్గొన్న 22 మందికి కరోనా
2 Jan 2021 2:00 AM GMTయూకే వైరస్ సాధారణం కంటే 70 శాతం వేగంగా విస్తరిస్తోందని వైద్యాధికారులు చెబుతున్నారు.
మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. క్రిస్మస్ వేడుకలు రద్దు..
20 Dec 2020 8:53 AM GMTకరోనా వైరస్ విజృంభణ మళ్లీ మొదలైంది. ఈ కరోనా కారణంగా ప్రధానమంత్రి క్రిస్మస్ వేడుకలపై కఠినమైన ఆంక్షలు విధించారు.
భారత్ లో నిలకడగా కరోనా కేసులు.. 24 గంటల్లో..
9 Oct 2020 5:49 AM GMTభారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. మొన్న 78 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా... నిన్న ఆ..