You Searched For "MAA Elections 2021"

Manchu Vishnu : 'మా' అధ్యక్షడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం..!

22 Oct 2021 2:33 PM GMT
Manchu Vishnu : ఇటీవల మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా తన తొలినిర్ణయాన్ని వెల్లడించాడు

Maa Elections 2021 : 'మా'లో మరో మలుపు.. బయటివాళ్లు మా ఓటర్లను బెదిరించారు : ప్రకాష్‌ రాజ్‌ ఆరోపణ

22 Oct 2021 8:30 AM GMT
Maa Elections 2021 : మా ఎన్నికల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న ప్రకాష్‌ రాజ్‌.. తాజాగా దానికి...

Kota Srinivasa Rao: నాగబాబును కోట శ్రీనివాసరావు అలా అనేశారేంటి..?

18 Oct 2021 2:32 PM GMT
Kota Srinivasa Rao: మా ఎన్నికలు మనం ఇష్టపడే నటీనటులు ఎందరినో ఒకరికి ఒకరిని దూరం చేశాయి.

Poonam Kaur: థాంక్యూ పూనమ్ ఆంటీ.. ఇన్‌స్టాలో పూనమ్ పోస్ట్ వైరల్

18 Oct 2021 12:30 PM GMT
Poonam Kaur: పూనమ్ కౌర్.. గత కొంతకాలంగా ఈ పేరుకు ఉన్న ఫాలోయింగ్ మరింత పెరిగింది.

Prakash Raj : మాకు కొన్ని సందేహాలున్నాయి.. అందుకే సీసీ ఫుటేజ్ చూడ్డానికి వచ్చా : ప్రకాష్‌రాజ్

18 Oct 2021 7:09 AM GMT
Prakash Raj : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో సీసీ ఫుటేజ్‌ రగడ కొనసాగుతోంది. ఎన్నికలు జరిగిన రోజు సీసీ టీవీ ఫుటేజ్‌ చూసేందుకు జూబ్లీహిల్స్ పబ్లిక్...

MAA Elections 2021: వారిద్దరూ మాట్లాడుకోవట్లేదు.. కారణం ఇదేనా..!

17 Oct 2021 11:31 AM GMT
MAA Elections 2021: హైదరాబాద్‌లో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తోన్న అలయ్ బలయ్‌లో ఓ అరుదైన ఘటన జరిగింది.

MAA Elections 2021: 'మా' ఎన్నికల పోలింగ్ ఫుటేజీలో ఏముంది..?

17 Oct 2021 9:54 AM GMT
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు గెలిచి అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు.

MAA President Manchu Vishnu: మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి వారు రాలేదు..

16 Oct 2021 7:41 AM GMT
MAA President Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగాయి.

Mohan Babu on Balakrishna: బాలయ్య పాత విషయాలన్నీ మనసులో పెట్టుకోలేదు : మోహన్‌ బాబు

14 Oct 2021 10:30 AM GMT
Mohan Babu on Balakrishna: మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు ఇవాళ తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు..

MAA Elections 2021: అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదు : కృష్ణమోహన్

13 Oct 2021 2:30 PM GMT
MAA Elections 2021: 'మా' లో ఎన్నికలు అయితే ముగిశాయి కానీ వివాదాలు, ఆరోపణలు మాత్రం కాదు.. ఎన్నికలు జరిగిన తీరుపై ప్రకాశ్‌ రాజ్‌ అభ్యంతరం వ్యక్తం...

Naresh on Prakah Raj Pannel:మోదీ గెలిచారని కాంగ్రెస్ దేశం విడిచి వెళ్లిపోలేదు కదా..: నరేష్

13 Oct 2021 10:15 AM GMT
Naresh on Prakah Raj Pannel: మా ఎన్నికల హడావిడి ముగిసింది అనుకుంటే.. ఆ వేడి ఇంకా చల్లారలేదని ఫిల్మ్‌నగర్ వార్తలు చెబుతున్నాయి.

MAA President Manchu Vishnu: మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. తొలి సంతకం దానిపైనే..

13 Oct 2021 8:24 AM GMT
MAA President Manchu Vishnu: జనరల్ ఎన్నికలలాగా నడిచిన మా ఎన్నికల హడావిడి ఇంకా కొనసాగుతూనే ఉంది.

Anasuya Bharadwaj : తప్పుడు వార్తలపై అనసూయ ఫైర్..

13 Oct 2021 1:23 AM GMT
Anasuya Bharadwaj : మా ఎన్నికల నేపధ్యంలో ఆర్టిస్టుల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి.

Prakash Raj : ఆత్మ లేదు.. పరమాత్మ లేదు.. అలాంటి సంఘం పెట్టే ఉద్దేశం లేదు..!

12 Oct 2021 12:39 PM GMT
Prakash Raj : మా ఎన్నికలు ముగిసినా సరే ఆ వివాదాలు మాత్రం సద్దుమణగలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మందీ రాజీనామా చేశారు.

Srikanth : నరేష్ ఆధ్వర్యంలో నడిస్తే సమస్యలు ఎదురవుతాయి ...!

12 Oct 2021 12:37 PM GMT
Srikanth : మా విషయంలో ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ కీలక నిర్ణయం తీసుకుంది.. తన ప్యానల్‌ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్‌ రాజ్‌...

మా ప్యానల్‌లో గెలిచిన సభ్యులు అంతా రాజీనామా చేస్తున్నాం : ప్రకాష్ రాజ్

12 Oct 2021 11:42 AM GMT
తమ ప్యానల్ నుంచి గెలిచిన అందరం రాజీనామా చేస్తారని ప్రకటించారు నటుడు ప్రకాష్ రాజ్... రాజీనామాని స్వీకరించాలని కోరారు.

Prakash Raj ATMA : ప్రకాష్ రాజ్ 'ఆత్మ'.. దీని వెనుకున్న అర్ధం ఏంటి?

12 Oct 2021 11:31 AM GMT
Prakash Raj ATMA : 'మా'లో ఎన్నికలతో మొదలైన లొల్లి ఇప్పుడు ఆ అసోసియేషన్‌ చీలిక వరకు తీసుకెళ్తోంది. మా ఎన్నికల్లో ఎగసిపడిన ప్రాంతీయ నినాదం అసోసియేషన్‌లో ...

Nagababu Resignation: నాకు వారి భవిష్యత్తును చూస్తే భయమేస్తోంది: నాగబాబు

12 Oct 2021 7:59 AM GMT
Nagababu Resignation: మా ఎన్నికల తర్వాత అసోసియేషన్ నుండి ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు.

Anasuya Bharadwaj : అనసూయకి షాక్... 'రాత్రికి రాత్రే ఏమైందబ్బా'..!

11 Oct 2021 4:16 PM GMT
Anasuya Bharadwaj : నిన్న(ఆదివారం అక్టోబర్ 10 ) జరిగిన మా ఎన్నికల ఫలితాల పై జబర్దస్త్ యాంకర్ అనసూయ స్పందించింది.

Manchu Vishnu on Ram Charan : రామ్ చరణ్ నాకు ఓటేయలేదు : విష్ణు

11 Oct 2021 3:01 PM GMT
Manchu Vishnu on Ram Charan : రామ్ చరణ్ తనకు ఓటేయలేదన్న మంచు విష్ణు కామెంట్స్ తో మెగా అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.

Mohan Babu : నేను అసమర్థుడిని కాదు.. మౌనంగా ఉన్నానంతే - మోహన్ బాబు

11 Oct 2021 2:48 PM GMT
Mohan Babu : టాలీవుడ్ లో మంచు తుపాన్ ఆగడం లేదు. ఇప్పుడు ఎన్నికల తంతు కూడా అయిపోవడంతో విమర్శల బాణాలు మొదలయ్యాయి.

Shivaji Raja Resign : 'మా' సభ్యత్వానికి శివాజీరాజా రాజీనామా...!

11 Oct 2021 1:00 PM GMT
Shivaji Raja Resign : నిన్న(ఆదివారం అక్టోబర్ 10 ) జరిగిన మా ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్ ఎక్కువ మెజారిటీని సొంతం చేసుకుంది.

Manchu Vishnu Maa Elections 2021: ప్రకాష్ రాజ్ రాజీనామాపై స్పందించిన మంచు విష్ణు

11 Oct 2021 10:30 AM GMT
Manchu Vishnu Maa Elections 2021: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఆయన తమ కుటుంబంలో ఒక భాగమన్నారు.

Prakash Raj: మా సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా..

11 Oct 2021 6:06 AM GMT
Prakash Raj: ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ తాను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.

MAA President Manchu Vishnu: 17 ఏళ్ల తర్వాత హిస్టరీ రిపీట్.. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు

11 Oct 2021 3:00 AM GMT
MAA President Manchu Vishnu: ఒకప్పుడు మూవీ ఆర్టిస్టులకు ఒక అసోసియేషన్ ఉండేదని.. దాని పేరే 'మా' అని కూడా ఎవరికీ తెలీదు.

Nagababu: మా కొత్త అధ్యక్షుడు విష్ణుకు నాగబాబు మెగా పంచ్..

11 Oct 2021 2:39 AM GMT
Nagababu: మా ఎన్నికలు ఊహించని రీతిలో ముగిసాయి. ఎవరు గెలుస్తారా అన్న మిస్టరీ ఫైనల్‌గా వీడింది.

MAA President Manchu Vishnu: విష్ణు గెలుపులో ఆ 500 ఫోన్ కాల్స్..

11 Oct 2021 2:15 AM GMT
MAA President Manchu Vishnu: మునుపెన్నడూ లేని విధంగా మా ఎన్నికలు ఈసారి ఉత్కంఠ రేపాయి.

MAA Elections 2021: చిరు లాస్ట్ పంచ్.. వాళ్లకు వాత పెట్టి వెన్న రాసి..

11 Oct 2021 1:52 AM GMT
MAA Elections 2021: మా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Prakashraj lost in Maa Elections 2021: మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓటమికి ప్రధాన కారణాలు ఏంటంటే..

10 Oct 2021 4:15 PM GMT
Prakashraj lost in Maa Elections 2021: నేను మోనార్క్ ని. నేను ఎవరి మాటా వినను. ఇది ప్రకాశ్ రాజ్ ఫేమస్ డైలాగ్.

Maa Elections 2021 Results: ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూమోహన్‌పై శ్రీకాంత్ గెలుపు

10 Oct 2021 3:53 PM GMT
Maa Elections 2021 Results : మా ఎన్నికల్లో విజయం అభ్యర్థులతో చివరి వరకు దోబూచులాడింది.

Maa President Manchu Vishnu: ప్రకాశ్ రాజ్ పై మా అధ్యక్షుడిగా మంచు విష్ణు భారీ విజయం..

10 Oct 2021 3:37 PM GMT
Maa President Manchu Vishnu:మా ఎన్నికల్లో హోరాహోరీగా పోరు నడిచిందీ అంటే అది మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ల మధ్యే

Maa Elections 2021 Results: జీవితపై జనరల్ సెక్రటరీగా రఘుబాబు గెలుపు

10 Oct 2021 3:07 PM GMT
Maa Elections 2021 Results : మా ఎన్నికల్లో మంచి విష్ణు ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా రఘుబాబు గెలిచారు.

Maa Elections 2021 Results: మంచు విష్ణు ప్యానల్‌లో ట్రెజరర్‌గా శివబాలాజీ విజయం..

10 Oct 2021 2:53 PM GMT
Maa Elections 2021 Results : మా ఎన్నికల ఫలితాలు చివరి వరకు ఉత్కంఠను పెంచాయి. ఇప్పుడు ఫలితాలు వచ్చాయి.

Maa Elections 2021 Results: ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి అనసూయ గెలుపు.. ఓట్ల విషయంలో..

10 Oct 2021 2:35 PM GMT
Maa Elections 2021 Results: ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఈసీ మెంబర్ గా పోటీ చేసిన అనసూయ విజయం సాధించారు.

Maa Elections 2021 First Result: ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో ఇద్దరు ఈసీ మెంబర్లు గెలుపు..

10 Oct 2021 1:28 PM GMT
suresh kondeti (tv5news.in) : మా ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది.. ముందుగా ఈసీ మెంబర్ల ఫలితాలను ప్రకటించారు.

Cross Voting in Maa Elections 2021: మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్.. అంటే ఏమిటి?

10 Oct 2021 1:14 PM GMT
Cross Voting in Maa Elections 2021 : మా ఎన్నికలను ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ చాలా ప్రస్టేజ్‌గా తీసుకున్నాయి.