Lady Aghori : అఘోరీ కారుకు ప్రమాదం..పోలీసుల తీరుపై ఆగ్రహం

Update: 2024-11-08 14:15 GMT

సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరీ కారు ప్రమాదానికి గురైంది. ఏపీలోని శ్రీకాళహస్తికి వెళ్లి దర్శనం అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. అఘోరీ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. అయితే తన కారుకు లైట్లు లేవని అఘోరీ చెప్పినా వినకుండా దర్శనం అనంతరం వెళ్లిపోవాలంటూ పోలీసులు తనపై ఒత్తిడి చేశారని అఘోరీ తెలిపింది

Tags:    

Similar News