AP PRC : పీఆర్‌సీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..?
AP PRC : పీఆర్‌సీ నివేదిక విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇప్పటికే దీనిపై తుది నివేదికను కూడా పరిశీలించారని ప్రచారం జరుగుతోంది.;
AP PRC : పీఆర్‌సీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పీఆర్‌సీ నివేదిక విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇప్పటికే దీనిపై తుది నివేదికను కూడా పరిశీలించారని ప్రచారం జరుగుతోంది. ఇవాళ సాయంత్రమే దీనిపై ప్రకటన రావొచ్చంటున్నారు. నివేదికలో అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు కూడా రంగం సిద్ధమైందని వార్తలైతే వస్తున్నా.. ప్రధాన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమకు ఇంకా ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు.