AP High Court : ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్..!
AP High Court : ఎంపీ రఘురామ వ్యవహారంలో ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది.;
AP High Court : ఎంపీ రఘురామ వ్యవహారంలో ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇదే అంశాన్ని కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అడిషనల్ డీజీ, సీఐడీ, సీఐడీ పోలీస్ స్టేషన్, SHO,GGH ఆసుపత్రి సూపరిండెంట్ కు నోటీసులు జారీ చేసింది.