సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని - మేకపాటి గౌతమ్‌రెడ్డి

Andhra Pradesh: రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదన్నారు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.

Update: 2021-08-31 10:59 GMT

Mekapati Goutham Reddy: రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదన్నారు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంటూ కొత్త అర్థం చెప్పుకొచ్చారు. జగన్‌రెడ్డి పులివెందులలో ఉన్నా... విజయవాడలో ఉన్నా, విశాఖలో ఉన్నా... రేపు మరో ప్రాంతంలో ఉన్నా రాజధాని అదే అవుతుందన్నారు. రాజధానిపై మంత్రి వ్యాఖ్యలతో పక్కనే ఉన్న జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలు ఆశ్చర్యానికి లోనయ్యారు.

Tags:    

Similar News