AP SSC Exams: ఏపీలో పదో తరగతి పరీక్షా విధానంలో భారీగా మార్పులు..
AP SSC Exams: ఏపీలో పదో తరగతి పరీక్షా విధానంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి..;
AP SSC Exams: ఏపీలో పదో తరగతి పరీక్షా విధానంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.. ఈ విద్యా సంవత్సరం నుంచి సిక్స్ పేపర్ సిస్టమ్‌లో టెన్త్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుంది.. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.. ఇప్పటి వరకు లెవెన్ పేపర్ సిస్టమ్‌లో టెన్త్ పరీక్షలు నిర్వహించారు.. కరోనా కారణంగా గత రెండు విద్యా సంవత్సరాలు సెవెన్ పేపర్ సిస్టమ్‌లో నిర్వహణకు ఆదేశాలు జారీ అయ్యాయి.. తాజా ఉత్తర్వులతో సిక్స్ పేపర్ ప్యాట్రన్‌లోకి మారింది.