Kurnool: ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి..
Kurnool: కర్నూలు జిల్లా ఉలిందకొండ-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.;
Kurnool: కర్నూలు జిల్లా ఉలిందకొండ-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్మారం నుంచి కర్నూలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా ధర్మారంకు చెందినవారీగా గుర్తించారు.