గుంటూరు కార్పోరేషన్‌కు 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు

గుంటూరు కార్పోరేషన్‌కు 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈ సారి రసవత్తర పోరు ఉండనుంది. సరైన రోడ్లు , డ్రైనేజ్‌లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Update: 2021-02-23 15:51 GMT

గుంటూరు కార్పోరేషన్‌కు 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈ సారి రసవత్తర పోరు ఉండనుంది. సరైన రోడ్లు , డ్రైనేజ్‌లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనేక సార్లు నాయకులు ఓట్ల కోసం వచ్చి వెళ్తున్నారు కానీ..... తలరాతలు మాత్రం మారడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. ఈసారి తమ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే ఓట్ల గురించి మాట్లాడుతామంటున్నారు . గుంటూరు నగరంలోని 57 డివిజన్లలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై టీవీ5 పీపుల్స్‌ మేనిఫెస్టో ఇప్పుడు చూద్దాం.

Tags:    

Similar News