Kurnool: కార్తీక దీపం పెట్టడానికి వెళ్లి కెనాల్‌లో కొట్టుకుపోయిన భార్యాభర్తలు..

Kurnool: కర్నూలు జిల్లా కేసీ కెనాల్‌ దగ్గర విషాదం చోటు చేసుకుంది.;

Update: 2021-11-19 08:57 GMT

Kurnool (tv5news.in)

Kurnool: కర్నూలు జిల్లా కేసీ కెనాల్‌ దగ్గర విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కార్తీక దీపాలు వెలిగించేందుకు వెళ్లిన భార్య, భర్తలు కేసీ కెనాల్‌లో  కొట్టుకుపోయారు. పడిదేంపాడు దగ్గర దంపతులిద్దరి మృతదేహాలు లభించాయి. మృతులు అబ్బాస్‌ నగర్‌కు చెందిన రాఘవేంద్ర, ఇందిరగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News