Nagababu: దమ్ముంటే వైసీపీ నేతలు ఓపెన్ డిబేట్‌కు రండి చూసుకుందాం: నాగబాబు
Nagababu: వైసీపీ, జనసేన మధ్య వార్ ఏపీ రాజకీయాల్లో హీట్ పుటిస్తోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లు.. ఛాలెంజ్‌లు రచ్చ రేపుతున్నాయి;
Nagababu: వైసీపీ, జనసేన మధ్య వార్ ఏపీ రాజకీయాల్లో హీట్ పుటిస్తోంది. రెండు పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. ఛాలెంజ్‌లు రచ్చ రేపుతున్నాయి. వైసీపీ నేతల ఆరోపణలకు నటుడు, జనసేన నేత నాగబాబు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ముందస్తు ఎన్నికలకు రాకుండా ఐదేళ్లు పాలించే దమ్ముందా? అని సవాల్ విసిరారు. వైసీపీలోని కొంతమందిని కేతిగాళ్లు, జుట్టు పోలిగాళ్లు, అల్లాటప్పా గోంగూరమ్మలుగా పోల్చిన నాగబాబు.. వారికి రెండు ఛాలెంజ్‌లు విసిరారు. ఏపీ ప్రభుత్వ పథకాలు, పరిస్థితులపై పవన్‌తో ఓపెన్ డిబేట్ మాట్లాడే ధైర్యం మీ థానోస్‌రెడ్డికి ఉందా? అంటూ వైపీసీ నాయకులను నాగబాబు ప్రశ్నించారు.