AP : ఏపీలో ఫ్రీ బస్సుపై కేబినెట్ లో కీలక నిర్ణయం

Update: 2025-05-20 09:45 GMT

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగుతోంది. జూన్ 12వ నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై ప్రధానంగా.... చంద్రబాబు టీం చర్చించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీలో ఫ్రీ బస్సు నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో... ఆ పథకం మార్గదర్శకాలపై చర్చించి విడుదల చేసే ఛాన్స్‌ ఉంది. అదే సమయంలో ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూ కేటాయింపుల విషయం, అమరావతి పునర్నిర్మాణం అంశాలపై చర్చించనున్నారు. 

Tags:    

Similar News