Lokesh : కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేష్
Lokesh : ఏపీలో విధ్వంసమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.;
Lokesh : ఏపీలో విధ్వంసమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. కేటీఆర్ నోట జగన్ విధ్వంస పాలన మాట అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ జగన్ సర్కార్‌నుద్దేశించి ట్వీట్ చేశారు.
కేటీఆర్ నోట...జగన్ విధ్వంసపాలన మాట..
— Lokesh Nara (@naralokesh) April 29, 2022
అట్టుంటది ఒక్క చాన్స్ తోని.. pic.twitter.com/qWKF5ADJLj