Mangalagiri TDP : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు
Mangalagiri TDP : టీడీపీ ఆఫీస్ ఉద్యోగి బద్రి ఫిర్యాదు ఇవ్వడంతో.. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు.;
Mangalagiri TDP : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపారు పోలీసులు. టీడీపీ ఆఫీస్ ఉద్యోగి బద్రి ఫిర్యాదు ఇవ్వడంతో.. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు. విచారణ కోసం ఇవాళ సాయంత్రం 5గంటల్లోగా మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని పార్టీ రిసెప్షన్ కమిటీ సభ్యుడు కుమారస్వామికి నోటీసులు అందించారు. పట్టాభి ఇంటిపై దాడి ఘటనలో 11 మందిని అరెస్ట్ చేశారు పటమట పోలీసులు.