Pattabhi Ram: పట్టాభి ఇంటివద్ద పోలీసులు..
Pattabhi Ram: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు.;
Pattabhi Ram: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈనేపథ్యంలో పట్టాభి తరపు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ.. ఇక్కడికి ఎందుకు వచ్చారని పోలీసులను నిలదీశారు. అందుకు సమాధానంగా పోలీసులు దాడికి సంబంధించిన సీసీ పుటేజ్ కోసం వచ్చామని చెప్పుకొచ్చారు. మరోవైపు టీడీపీ నేత లోకేష్.. పట్టాభి ఇంటికి వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటివద్ద మోహరించిన పోలీసులు
సీసీ పుటేజ్ కోసం వచ్చామంటున్న పోలీసులు
పట్టాభి ఇంటిముట్టడిపై పోలీసులను నిలదీసిన న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ
లోకేష్ పట్టాభి ఇంటికి వస్తున్నాడన్న సమాచారంతో వచ్చామన్న పోలీసులు