Krishna District: దొంగతనం కేసులో వైసీపీ సర్పంచ్ భర్త అరెస్ట్..
Krishna District: దొంగతనం కేసులో వైసీపీ సర్పంచ్ భర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.;
Krishna District: దొంగతనం కేసులో వైసీపీ సర్పంచ్ భర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఎ.కొండూరు మండలం చైతన్యనగర్ తండా సర్పంచ్ ఝాన్సీ భర్త నాగరాజును ఆ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. మోపిదేవిలో జరిగిన దొంగతనం కేసులో సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. పలు దొంగతనం కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడని పోలీసులు అంటున్నారు.