Srikakulam: అంగన్‌వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం.. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం..

Srikakulam: శ్రీకాకుళం జిల్లాల్లో కలుషిత ఆహారం కలకలం రేపింది.;

Update: 2021-11-27 09:38 GMT

Srikakulam (tv5news.in)

Srikakulam: శ్రీకాకుళం జిల్లాల్లో కలుషిత ఆహారం కలకలం రేపింది. లావేరు మండలం నేతేరు అంగన్వాడీ కేంద్రంలో.. చిన్నారులు తీసుకున్న ఆహారం వికటించడంతో.. తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. పది మంది చిన్నారులను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కలుషిత ఆహార ఘటనపై ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టింది.

Tags:    

Similar News