AP Movie Tickets : ఏపీలో తెగని సినిమా టికెట్ల పంచాయితీ
AP Movie Tickets : ఏపీలో సినిమా టికెట్ల పంచాయితీ తెగట్లేదు. రేట్ల విషయంలో ప్రభుత్వం పట్టు వీడకపోవడంతో థియేటర్ యజమానులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.;
AP Movie Tickets : ఏపీలో సినిమా టికెట్ల పంచాయితీ తెగట్లేదు. రేట్ల విషయంలో ప్రభుత్వం పట్టు వీడకపోవడంతో థియేటర్ యజమానులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. టికెట్ రేట్లను థియేటర్ ఓనర్లు జాయింట్ కలెక్టర్ల ముందు ఉంచాలని... వాళ్లే తుది నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.