Taneti Vanitha: రేపల్లె రైల్వేస్టేషన్ అత్యాచార ఘటనపై స్పందించిన తానేటి వనిత..
Taneti Vanitha: రేపల్లె రైల్వేస్టేషన్ అత్యాచార ఘటనలో పోలీసులు అద్భుతంగా స్పందించారని తానేటి వనిత చెప్పుకొచ్చారు.;
Taneti Vanitha: రేపల్లె రైల్వేస్టేషన్ అత్యాచార ఘటనలో పోలీసులు అద్భుతంగా స్పందించారని హోంమంత్రి తానేటి వనిత చెప్పుకొచ్చారు.. రైల్వే పోలీసుల కంటే సివిల్ పోలీసులే వేగంగా స్పందించారన్నారు. గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారని చెప్పారు.. దిశ చట్టం అమలులోకి రాకపోవడం వల్లే నిందితుల్లో భయం లేకుండా పోయిందన్నారు.. ఈ మాటలంటూనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీపైనా మరోసారి నోరుపారేసుకున్నారు హోంమంత్రి వనిత.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ నేతలే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారా అంటూ విమర్శలు చేశారు.