TDP Parliament : టీడీపీ పార్లమెంట్ వారీగా సర్వసభ్య కమిటీ వివరాలు ఇవే

Update: 2025-08-23 06:05 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు పార్లమెంట్ కమిటీల ప్రతిపాదనల కోసం ముగ్గురిని పరిశీలకులుగా పార్టీ నియమించింది.

పార్లమెంట్ వారీగా సర్వసభ్య కమిటీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

1. అరకు (ST) – బందెలం అశోక్, బడేటి రాధాకృష్ణ, కొండపల్లి శ్రీనివాస్

2. శ్రీకాకుళం – వంగలపూడి అనిత, నజీర్ అహ్మద్, కర్రొతు బంగార్రాజు

3. విజయనగరం - మహ్మద్ అహ్మద్ షరీఫ్, పీజీవీఆర్ నాయుడు (గన్నా బాబు), వాసంసెట్టి సుభాష్

4. విశాఖపట్నం – నిమ్మల రామానాయుడు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కుడిపూడి సత్తిబాబు

5. అనకాపల్లి – ఏలూరి సాంబశివరావు, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, డేగల ప్రభాకర్

6. కాకినాడ – కింజరాపు అచ్చెన్నాయుడు, అరిమిల్లి రాధాకృష్ణ, ప్రణవ్ గోపాల్

7. అమలాపురం – కొల్లు రవీంద్ర, జి.వి. అంజనేయులు, గొట్టిముక్కల రాఘురామరాజు

8. రాజమండ్రి – పత్తిపాటి పుల్లారావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కొలుసు పార్ధసారధి

9. నర్సాపురం – పొంగూరు నారాయణ, నుకసాని బాలాజీ, అనిమిని రవి నాయుడు

10. ఎలూరు – గొట్టిపాటి రవి, బుద్దా నాగ జగదీష్, ఎం.ఎస్. రాజు

11. మచిలీపట్నం – కాల్వ శ్రీనివాసులు, దామచర్ల సత్యనారాయణ, పీల గోవింద సత్యనారాయణ

12. విజయవాడ – పయ్యావుల కేశవ్, బి.టి. నాయుడు, పొలం రెడ్డి దినేష్ రెడ్డి

13. గుంటూరు – ఎన్ఎమ్‌డీ ఫరూక్, మద్దిపాటి వెంకట్రాజు, కిమిడి నాగార్జున

14. నరసరావుపేట – జ్యోతుల నెహ్రూ, కొనకళ్ళ నారాయణ, మండలపు రవి

15. బాపట్ల – పంచుమర్తి అనురాధ, వీరంకి వెంకటగురుమూర్తి, మన్నే సుబ్బారెడ్డి

16. ఒంగోలు – గుమ్మడి సంధ్యారాణి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కనపర్తి శ్రీనివాస్

17. నెల్లూరు – ఆనగాని సత్య ప్రసాద్, పులివర్తి వెంకట మణి ప్రసాద్, డూండి రాకేష్

18. తిరుపతి – మంతెన రామరాజు, ఎస్. సవిత, బుచ్చి రామ్ ప్రసాద్

19. రాజంపేట – ఆనంరామనారాయణరెడ్డి, గన్ని వీరాంజనేయులు, వై. నాగేశ్వరరావు యాదవ్

20. చిత్తూరు – బి.సి. జనార్ధనరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పిల్లి మణిక్యాలరావు

21. నంద్యాల – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవెలమూడి నాని, పూల నాగరాజు

22. కర్నూలు – నక్క ఆనందబాబు, బి.కె. పార్ధసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

23. కడప – బీద రవిచంద్ర, బి.వి. జయనాగేశ్వరరెడ్డి, నాదెండ్ల బ్రహ్మం చౌదరి

24. అనంతపురం – ఎన్. అమర్నాథ్ రెడ్డి, డా. డోలా బాల వీరాంజనేయస్వామి, మద్దిపట్ల సూర్యప్రకాశ్

25. హిందూపురం – దేవినేని ఉమామహేశ్వరరావు, టి.జి. భారత్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి

24 తేదీ సమావేశం జరిగే పార్లమెంట్ లు అనకాపల్లి, నర్సాపురం, ఏలూరు, మచలిపట్నం, విజయవాడ, గుంటూరు. నరసరావుపేట. ఒంగోలు. 25 తేదీన మీటింగ్ జరిగే పార్లమెంట్ లు అరకు. కాకినాడ. అమలాపురం, బాపట్ల, రాజంపేట, చిత్తూరు, కడప. హిందూపూర్. 26 తేదీన మీటింగ్ జరిగే పార్లమెంట్ లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అనంతపురం.

Tags:    

Similar News