Pithapuram : వంగా గీతపై వర్మ సంచలన ఆరోపణ

Update: 2024-05-31 11:03 GMT

కాకినాడ జిల్లా పిఠాపురం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ సంచల ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అపద్ధర్మ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న వంగా గీత కాకినాడ ఈ.ఎస్.ఐ హాస్పిటల్ లో ఉద్యోగాల స్కామ్ కి పాల్పడ్డారని అన్నారు.

ఒక్కొక్కరి దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని ఉద్యోగాలు వేయించారని వర్మ ఆరోపించారు ఎస్వీఎస్ఎన్ వర్మ. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News