Visakhapatnam: పోలీసులకు సైబర్ కేటుగాళ్ల సవాల్.. ట్విటర్ అకౌంట్ హ్యాక్..
Visakhapatnam: సైబర్ కేటుగాళ్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు.;
Visakhapatnam: సైబర్ కేటుగాళ్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. విశాఖ సిటీ పోలీస్ ట్విట్టర్‌ను దుండగులు హ్యాక్ చేశారు. అయితే హ్యాకింగ్‌కు గురై రోజులు గడుస్తున్నా.. ఎవరు చేశారో పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు. మరోవైపు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.