MLC Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు రిమాండ్ పొడిగింపు.. మరో 14 రోజుల పాటు..
MLC Ananthababu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంత రిమాండ్‌ను 14 రోజుల పాటు పొడిగించారు;
MLC Ananthababu: మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించారు. పోలీసులు మెమో ఎక్స్‌టెన్షన్ ద్వారా ఈ నెల 20 వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు. మరోవైపు.. ఈ నెల ఒకటిన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అనంతబాబు లాయర్లు.