YS Jagan_Modi: మోదీతో వైఎస్ జగన్ భేటీ.. ఆ అంశంపై ప్రధాన చర్చ..
YS Jagan_Modi: ప్రధాని మోదీతో.. ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.;
YS Jagan_Modi: ప్రధాని మోదీతో.. ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై ప్రధానంగా చర్చించినట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి. ప్రాజెక్టు పెండింగ్ బిల్లుల మంజూరు, నిర్వాసితులకు పునరావాస కల్పనపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక.. విభజన హామీలు అమలు చేయాలని మరోసారి కోరినట్లు తెలుస్తోంది.