Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. షాక్ ఇచ్చిన వెండి ధరలు.. ఈ రోజు రేట్లు ఇవే!

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు (22-08-2021 ఆదివారం) స్వల్పంగా తగ్గాయి..

Update: 2021-08-22 09:30 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు (22-08-2021 ఆదివారం) స్వల్పంగా తగ్గాయి.. నిన్న(21-08-2021) రూ. 44,150 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,140గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,170గా ఉండగా, ఈ రోజు రూ.48,160గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,640ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,700గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,200ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,290ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,490ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,190గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,160గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,160గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,140గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,160గా ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు మాత్రం భారీగా పెరిగాయి. నిన్న(21-08-2021 శనివారం ) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ. 496 పెరిగింది. ఈ రోజు(22-08-2021 ఆదివారం) వెండి 10 గ్రాములు రూ.666 గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 61,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(22-08-2021) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News