Nandamuri Balakrishna: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Nandamuri Balakrishna: టికెట్ ధరలపై సినీపరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం;
Nandamuri Balakrishna: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఏపీలో సినిమా గోడును పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారని అసహనం వ్యక్తం చేశారు.
సినీ పరిశ్రమ వివాదంపై అంతా కలిసికట్టుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. టికెట్ ధరలపై సినీపరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఒక్కరి అభిప్రాయమే ఫైనల్ కాదని. అందరం చర్చించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిద్దామన్నారు బాలకృష్ణ.
ఏపీలో సినిమా గోడును పట్టించుకునే వాళ్లే లేరు- బాలకృష్ణ
ఏపీలో సినీ పరిశ్రమ వివాదంపై కలిసికట్టుగా ఉండాలి- బాలకృష్ణ
టికెట్ ధరలపై సినీపరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
ఒక్కరి అభిప్రాయమే ఫైనల్ కాదు- బాలకృష్ణ
అందరం చర్చించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిద్దాం- బాలకృష్ణ