Rajamouli : సీఎం జగన్‌తో భేటీ అయిన దర్శకుడు రాజమౌళి
Rajamouli : సీఎం జగన్‌తో త్రిబుల్ ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య భేటీ ముగిసింది.;
Rajamouli : సీఎం జగన్‌తో త్రిబుల్ ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య భేటీ ముగిసింది. భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న డైరెక్టర్ రాజమౌళి.. సీఎం జగన్‌తో భేటీ చాల సానుకూలంగా జరిగినట్లు తెలిపారు. సీఎం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని, త్రిబుల్ ఆర్ సినిమా.. చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి.. ఆ సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు దర్శకుడు రాజమౌళి. మార్చి 25న 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదలవుతున్న దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.