కాజోల్ చెల్లెలు, బాలీవుడ్ నటి తనిషా ముఖర్జీ 2003లో తన తొలి చిత్రం 'ష్' షూటింగ్ సందర్భంగా ఎదుర్కొన్న భయంకర అనుభ వాన్ని ఇటీవల గుర్తుచేసుకుంది. మణాలలో డినో మోరియా, గౌరవ్ కపూర్, దర్శకుడు పవన్ ఎస్ కౌల్తో కలిసి వెళ్తున్న కారు బ్లాక్ ఐస్ పై స్కిడ్ అయి లోయలో పడిపోయిందని ఆమె తెలిపింది. ఆ ప్రమా దంలో గౌరప్ చేతికి మూడు చోట్ల, డినోకు ఫ్రాక్చర్ అవ్వగా, తనిషాకు తలకు తీవ్ర గాయం అయింది. నేను తాత్కాలిక జ్ఞాప కశక్తి కోల్పోయా ను. సినిమాల్లో చూపించి నట్లే 'మీరు ఎవరు?' అని అడిగే స్థితిలో ఉన్నాను,” అని తనిషా చెప్పింది. ఆ గాయం నుంచి కోలు కోవడానికి ఏడాదికి పైగా సమయం పట్టి నప్పటికీ, అప్పటికీ సినిమాలు పూర్తి చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఈ ప్రమాదం తన జీవితంలో మరిచి అనుభవపోలేని మని తనిషా గుర్తు చేసుకుంది.