Pooja Hegde: 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పూజా.. శారీలో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా..
Pooja Hegde: ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'రాధే శ్యామ్'.;
Pooja Hegde (tv5news.in)
Pooja Hegde: ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'రాధే శ్యామ్'. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వారి చేతుల మీదుగానే విడుదల చేయించింది మూవీ టీమ్. ఈ ఈవెంట్‌లో పూజా హెగ్డే శారీలో అచ్చం తెలుగింటి అమ్మాయిలా వెలిగిపోయింది.
తెలుగు, హిందీ పరిశ్రమల్లో ఇప్పటికే చాలా గుర్తింపును సాధించింది పూజా హెగ్డే.
పూజా కెరీర్‌లో రాధే శ్యామ్ తొలి పాన్ ఇండియా చిత్రంగా నిలవనుంది.
రాధే శ్యామ్‌తో పూజా తొలిసారి ప్రభాస్‌తో జతకట్టనుంది.
రాధే శ్యామ్‌లో పూజా.. ప్రేరణ అనే పాత్రలో నటించనుంది.
పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్‌లో పూజా లుక్స్‌కు ఇప్పటివరకు మంచి రెస్పాన్స్ వచ్చింది.