Neha Shetty : రాధిక అదుర్స్.. . బ్లాక్ కలర్ లెహంగాలో

Update: 2025-05-01 09:45 GMT

డీజే టిల్లు సినిమాలో రాధిక క్యారెక్టర్ తో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. 'మెహబూబా' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందీ ఈ బ్యూటీ. అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు. అయినా నిత్యం సోషల్ మీడియా లో యాక్టీవ్ ఉంటూ తన అందాలతో ఆకట్టుకుంటోందీ అమ్మడు. ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా నేహా శెట్టి ఇన్స్టా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ కలర్ లెహంగాలో మత్తెక్కిస్తోంది. హాట్ పొజులతో కుర్రకారు మనసు దోచేసిందీ అమ్మడు. వాటికి 'వారసత్వ రంగులలో చిత్రించబడిన సంస్కృతి యొక్క కాన్వాస్' అనే క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సూపర్, మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది వరల్డ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News