Anakapalle: అనకాపల్లి జిల్లాలో దారుణం.. యువతిపై ఇద్దరు యువకులు బ్లేడ్‌తో దాడి..
Anakapalle: అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.;
Anakapalle: అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్వాతి అనే యువతిపై ఇద్దరు యువకులు బ్లేడ్‌తో దాడి చేశారు. ఆంజనేయస్వామి గుడిని శుభ్రం చేస్తుండగా స్వామిపై దాడికి తెగబడ్డారు. ఆమె మెడకు తీవ్రంగా గాయమయ్యింది. బ్లేడ్‌తో దాడి చేసి పరారైనట్లు బాధితురాలు చెబుతోంది. గతంలో కూడా తనపై దాడి చేశారని ఆమె వాపోతుంది.