హైదరాబాద్ బాలానగర్ ఫ్లై ఓవర్ మీద రోడ్డు ప్రమాదం..!
హైదరాబాద్ బాలానగర్ ఫ్లై ఓవర్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.;
హైదరాబాద్ బాలానగర్ ఫ్లై ఓవర్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. టూవీలర్‌పై అతివేగంగా వెళ్తున్న యువకుడు.. నిత్రమమత్తులో సేఫ్టీ డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి పడ్డాడు. స్థానికులు 108 కు ఫోన్ చేసి.. ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. యువకుడు మృతి చెందాడు. మృతుడు ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్‌గా పోలీసులు గుర్తించారు..