Gadwal: ఆటోను ఢీ కొట్టిన ట్రక్..ముగ్గురు మృతి
జోగులాంబ గద్వాల జిల్లా పార్చర్లలో బొలేరో ఆటోను ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు;
జోగులాంబ గద్వాల జిల్లా పార్చర్లలో బొలేరో ఆటోను ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులను జములమ్మ, అర్జున్, వైశాలిగా గుర్తించారు పోలీసులు. వ్యాపారం నిమిత్తం రాయచూర్ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఆటోను ఢీకొట్టింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి.