Vijayawada: విజయవాడలో రౌడీషీటర్ మోహన్ అనుమానాస్పద మృతి.. నగర శివారులో మృతదేహం..
Vijayawada: విజయవాడలో రౌడీషీటర్ మోహన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు.;
Vijayawada: విజయవాడలో రౌడీషీటర్ మోహన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. నగర శివారులోని రామవరపాడు పైవంతెన సమీపంలో అతని మృతదేహం లభించింది. రక్తపు మడుగులో మోహన్ శవం పడి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. సంఘటనా స్థలికి చేరుకున్న గన్నవరం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. బ్లేడ్ బ్యాచ్ సభ్యులు హత్యచేసి వుంటారనే అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.