చీరకట్టులో మెరిసిపోతున్న విమలారామన్
వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఎవరైనా ఎప్పుడైనా సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది విమలా రామన్.. ఆ తరువాత గాయం-2, రంగ ది దొంగ, రాజ్ చిత్రాల్లో నటించింది.;
వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఎవరైనా ఎప్పుడైనా సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది విమలరామన్.. ఆ తరువాత గాయం-2, రంగ ది దొంగ, రాజ్, చట్టం, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమో వేంకటేశాయ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామకి తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేనప్పటికీ మలయాళం, తమిళ్ లో దూసుకుపోతుంది.