'రెచ్చిపోదాం బ్రదర్' అంటున్న ఖతర్నాక్ యాంకర్..!

ఈటీవీ ప్లస్‌లో ఇటీవలే 'రెచ్చిపోదాం బ్రదర్ పేరుతో కామెడీ షో ప్రారంభమయింది. ఆ షోకు మేఘన యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.

Update: 2021-06-26 10:45 GMT

ఈటీవీ ప్లస్‌లో ఇటీవలే 'రెచ్చిపోదాం బ్రదర్ పేరుతో కామెడీ షో ప్రారంభమయింది. ఆ షోకు మేఘన యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. షో వచ్చి కొన్ని రోజులే అయినా.. అప్పుడే ఆడియెన్స్‌కు కనెక్ట్ అయిపోయారు యాంకర్ మేఘన. 















 








Tags:    

Similar News