దగదగ మెరుస్తున్న శ్రీముఖి..!
‘అదుర్స్’ షోతో యాంకర్ గా కెరీర్‌ను మొదలు పెట్టిన శ్రీముఖి...ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది. ‘పటాస్’షోతో బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్రీముఖి.;
'అదుర్స్' షోతో యాంకర్ గా కెరీర్‌ను మొదలు పెట్టిన శ్రీముఖి...ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది. 'పటాస్'షోతో బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్రీముఖి.